సెప్టెంబర్ 18న చంద్ర గ్రహణం.. 4 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి: పండితులు

1555చూసినవారు
సెప్టెంబర్ 18న చంద్ర గ్రహణం.. 4 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి: పండితులు
ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం సెప్టెంబర్ 18న ఏర్పడనుంది. ఈ గ్రహణం ఉదయం 6.11 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఉదయం 10:17 గంటలకు ముగుస్తుంది. గ్రహణం కాల వ్యవధి 4 గంటల 6 నిమిషాలు. గ్రహణం సమయంలో మేష, మకర, కర్కాటక, తుల రాశుల వారు చాలా అప్రమత్తంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులు, సహోద్యోగులతో ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఉద్యోగానికి రాజీనామా చేసే ప్రమాదముంది. కాబట్టి సహనంతో ఉండాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్