'మదగజరాజ' తెలుగు ట్రైలర్ వచ్చేసింది

78చూసినవారు
విశాల్ హీరోగా దర్శకుడు సుందర్.సి తెరకెక్కించిన చిత్రం 'మదగజరాజ'. షూటింగ్ పూర్తయిన 12 ఏళ్ల తర్వాత తమిళంలో రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో తెలుగులో ఈ మూవీని జనవరి 31న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని తెలుగు ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు వెంకటేశ్ విడుదల చేశారు. నవ్వులు పూయిస్తున్న ఈ ట్రైలర్‌ను మీరూ చూసేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్