వంగూరు మండలంలో 64 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

52చూసినవారు
వంగూరు మండలంలో 64 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలంలో గడిచిన 24 గంటల్లో 64 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని, మండల ప్రణాళికా సంఘం అధికారులు, మండల వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం తెలిపారు. నైరుతి రుతుపవనాలు రాయలసీమ ప్రాంతానికి విస్తరించడంతో వాటి ప్రభావంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు సోమవారం పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్