అచ్చంపేట: డబ్బుల వ్యవహారంలో వాగ్వాదం.. వ్యక్తిపై కత్తితో దాడి

58చూసినవారు
అచ్చంపేట: డబ్బుల వ్యవహారంలో వాగ్వాదం.. వ్యక్తిపై కత్తితో దాడి
అచ్చంపేట నియోజకవర్గం, పట్టణంలో సంతోష్, రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన డబ్బుల విషయంలో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. సంతోష్ ను రామకృష్ణ డబ్బులు అడుగుతుండడంతో రామకృష్ణకు డబ్బులు ఇవ్వకూడదనే ఉద్దేశంతో సంతోష్ రామకృష్ణ పై శనివారం కత్తితో దాడి చేసాడు అని స్థానికులు తెలిపారు. రామకృష్ణ బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్