హాస్టల్ వార్డెన్ లపై చర్యలు తీసుకోవాలి: కెవిపిఎస్

83చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం కొండనాగుల, బాణాల ఎస్టి వసతి గృహాలను ఆదివారం కెవిపిఎస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, ప్రశ్నిస్తే వార్డుల్లో దురుసుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. నిబంధనలు పాటించని వార్డెన్లను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్