భవన నిర్మాణ కార్మిక సంఘం ఎన్నిక

62చూసినవారు
భవన నిర్మాణ కార్మిక సంఘం ఎన్నిక
నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలో బుధవారం భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులుగా బండపల్లి భాస్కర్, ఉపాధ్యక్షులుగా కర్ణాటక శ్రీను, మాడ్గుల స్వామి, ప్రధాన కార్యదర్శిగా చింతపల్లి ఆంజనేయులు, కార్యదర్శిగా గుడ్ల నర్వ కాశన్న, 15 మంది సభ్యులు ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్