పోలింగ్ సరళిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

77చూసినవారు
పోలింగ్ సరళిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండల కేంద్రం, వంగూరు మండల కేంద్రం, చారగొండ మండల కేంద్రం, చారగొండ మండలం పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామాల్లో పోలింగ్ సరళిని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గువ్వల బాలరాజు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్