నాటు సారా తరలిస్తున్న వ్యక్తి పై కేసు

71చూసినవారు
నాటు సారా తరలిస్తున్న వ్యక్తి పై కేసు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, బల్మూరు మండలం పోలిశెట్టిపల్లి గ్రామం స్టేజి వద్ద బుధవారం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించి, ద్విచక్ర వాహనంపై నాటు సారా తరలిస్తున్న శ్రీను అనే వ్యక్తిని అరెస్టు చేశారు. బైక్ సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్