పులినే భయపెట్టిన దున్నపోతు (Shocking Video)

571చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నీళ్లు తాగడానికి వచ్చిన దున్నపోతును ఓ పులి దూరం నుంచి గమనించి, ఎలాగైనా దాన్ని వేటాడి తినేయాలని ప్లాన్ చేస్తుంది. అనుకున్నట్లుగానే దున్నపోతు వద్దకు నక్కి నక్కి వెళ్లి.. ఊహించని విధంగా అటాక్ చేస్తుంది. ఇక దున్నపోతు ప్రాణాలు పోతాయనే సమయంలో మరో దున్నపోతు.. వేగంగా పరుగెత్తుకుంటూ వస్తుంది. భారీ కాయంతో ఉన్న దున్నపోతును చూసి పులి పారిపోతుంది.

సంబంధిత పోస్ట్