అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన కోటిరెడ్డి హార్ట్ ఎటాక్ తో మరణించారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే విజయుడు వెళ్లడం జరిగినది. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.