బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

71చూసినవారు
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
అయిజ మండలం బింగిదొడ్డి గ్రామంలోని పెద్ద చెరువు నుండి రోడ్వే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ భారత్ మాల రహదారి నిర్మాణం కోసం మట్టిని తీసుకెళ్లడంతో చెరువు నష్టపోయింది. చెరువుపై ఆధారపడి జీవనం సాగించే అనేక మత్య్సకార కుటుంబాలు ఈ చర్య వల్ల తమ జీవనాధారాలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్‌కు షేక్షావలి ఆచారి, తదితరులు కలిసి వినతి పత్రం సమర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్