ఛాయ్ బ్రో కేఫ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయుడు

75చూసినవారు
ఛాయ్ బ్రో కేఫ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయుడు
పంచలింగాల చెక్ పోస్ట్, పుల్లూరు సర్వీస్ రోడ్ నందు ఛాయ్ బ్రో కేఫ్ ను కరుణాకర్ ఆహ్వానం మేరకు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఆదివారం హాజరై ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పరమేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి, గోపాల్, రాజ్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్