నాగర్ కర్నూల్: పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే

50చూసినవారు
నాగర్ కర్నూల్: పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రేణుక హాస్పిటల్ లోని వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన కురువ బుచ్చన్నకి బైక్ ఆక్సిడెంట్ కావడం జరిగినది. అదే గ్రామానికి చెందిన మహేష్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించి డాక్టర్ ని మెరుగైన వైద్యం అందించాలని కోరడం జరిగింది. ఎమ్మెల్యేతో విష్ణువర్ధన్ రెడ్డి, నర్సిరెడ్డి, రాముడు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్