తాత్కాలిక బ్రిడ్జి వినియోగంలోకి

56చూసినవారు
తాత్కాలిక బ్రిడ్జి వినియోగంలోకి
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల కేంద్రంలో పెద్దవాగు పై ఉన్న వంతెనను కొత్తగా నిర్మించేందుకు గత ప్రభుత్వం శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే, వంతెన నిర్మాణంలో 15 నెలల సుదీర్ఘ విరామం తర్వాత అఖిలపక్షం కృషితో తాత్కాలికంగా బ్రిడ్జి వినియోగంలోకి వచ్చింది. ప్రజల కష్టాలను గుర్తించిన అఖిలపక్షం పోరాడి బ్రిడ్జిని వినియోగంలోకి తీసుకురావడం సంతోషకరమని అయిజ ప్రజలు అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్