దేవరకద్ర: పవన్ కళ్యాణ్ ఫై మండిపడ్డ స్వామీజీ.!

55చూసినవారు
తిరుమల తిరుపతి దేవస్థానానికి సమీపంలో ముంతాజ్ హోటల్ నిర్మించడాన్ని ఆపాలని దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట కు చెందిన శివానంద స్వామి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. హోటల్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని, శుక్రవారం ఆ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేస్తామని, ముంతాజ్ హోటల్కు ఏ విధంగా అనుమతులు ఇస్తారని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్