శ్రీ తేజ్ ను పరామర్శించిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల

76చూసినవారు
సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతోన్న శ్రీ తేజ్ ను దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గురువారం సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ , మాజీ మంత్రులు ఎర్రవల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుడు శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితులు వైద్యులును అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు మనోధర్యం కల్పించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్