ఉమ్మడి జిల్లాలో నాలుగు రోజులు భారీ వర్షాలు

54చూసినవారు
ఉమ్మడి జిల్లాలో నాలుగు రోజులు భారీ వర్షాలు
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం సాయంత్రం ఉమ్మడి జిల్లాలోని ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసాయి. సోమ, మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడునున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలని, ఆయా జిల్లాలో అధికారులు వాతావరణశాఖ అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్