పాలమూరు ఉమ్మడి జిల్లాలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. మొదటి రోజు సోమవారం భోగి మంటలతో ప్రజలు సందడి చేశారు. పల్లెల్లో గంగిరెద్దుల విన్యాసాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. చిన్నారులు కేరింతల కొడుతూ. ఆనందోత్సాహంలో వాటి వెంబడి పరిగెత్తుతూ పోయారు.