మహబూబ్ నగర్: బాధితుల సహాయార్థం భరోసా కేంద్రాలు

50చూసినవారు
బాధితుల సహాయానికి భరోసా కేంద్రాలు ఓ నమ్మకమైన వేదికగా పనిచేస్తున్నాయని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (డిఎల్ఎస్ఏ) చైర్ పర్సన్ ఇందిరా దేవి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో "భరోసా కన్వర్జెన్స్ మీటింగ్"ను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా హక్కుల పరిరక్షణలో అన్ని శాఖలు పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్