సొంతగూటికి చేరిన కాటం ప్రదీప్ కుమార్ గౌడ్

83చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గురువారం హైదరాబాదులోని గాంధీభవన్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ప్రదీప్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని, సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో 14 పార్లమెంట్ సీట్లు సాధిస్తామని భీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్