చిన్న రాజమూరులో ఈదురుగాలులతో వర్షం బీభత్సం

60చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం చిన్న రాజమూరులో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో అకాలవర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో ఈదురుగాలితో కూలిన వర్షం రావడంతో రైతుల వరికుప్పలు అకాల వర్షానికి తడిసి ముద్దయ్యాయి. భారీ గాలులతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్