జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలో ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రాంగణంలో హెచ్చరిక బోర్డు లేకపోవడంతో సందర్శకుల నీటి సమీపంలో వెళ్లి ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటున్నారని స్థానికులు ఆరోపించారువీలైనంత త్వరలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి సందర్శకులు నీటి సమీపంలో వెళ్లకుండా తగ్గిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు