గద్వాల్ జోగులాంబ జిల్లా మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం భారీగా వీచిన ఈదురు గాలికి ఇంటి పై చెట్టు కూలి ఇల్లు కూలిపోయింది. విషయం తెలిసిన కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకుడు ఉప సర్పంచ్ నర్సింహులు బాధితులకు రూ.5000 అందచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వినోద్ కుమార్, సాయి, గ్రామ యువకులు పాల్గొన్నారు.