గద్వాల్: దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు & ప్రజలు

50చూసినవారు
గద్వాల్: దీక్షా దివస్  కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు & ప్రజలు
జోగులాంబ గద్వాల్ జిల్లా, పట్టణ కేంద్రంలో తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయ రోజు సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం దిక్షా దివస్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు, పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్