హైదరాబాదులో గద్వాల పంచాయితీ

82చూసినవారు
జిల్లా కేంద్రమైన గద్వాలలో కోర్టు సముదాయ భవన నిర్మాణానికి స్థలం కేటాయింపు విషయంలో ఓ నిర్ణయానికి వచ్చేందుకు న్యాయవాదుల సంఘం నాయకులు ఆదివారం ఉదయం నేరుగా హైదరాబాదుకు వెళ్లి ఎంపీ మల్లురవిని కలిశారు. భవన నిర్మాణ స్థలాన్ని కక్షిదారులకు, న్యాయవాదులకు, అన్ని వర్గాల వారికి అనువుగా ఉండేలా చూడాలని ఎంపీని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సరిత తిరుపతయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్