గద్వాల: భౌతిక కాయానికి నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకుడు

70చూసినవారు
గద్వాల: భౌతిక కాయానికి నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకుడు
గద్వాల మండలం బీరెల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు గోపి తండ్రీ తెలుగు రాముడు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. వెంటనే విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ నాయకుడు బాసు హనుమంతు శనివారం వారి స్వగృహానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్