గద్వాల: ఆజాద్ నేతృత్వంలో అరుదైన క్యాన్సర్‌కు విజయవంతమైన చికిత్స

72చూసినవారు
గద్వాల: ఆజాద్ నేతృత్వంలో అరుదైన క్యాన్సర్‌కు విజయవంతమైన చికిత్స
హైదరాబాద్‌లోని రెనోవా క్యాన్సర్ సెంటర్‌లో గద్వాల జిల్లా ఐజాకు చెందిన డాక్టర్ యు. ఆజాద్ చంద్రశేఖర్ నేతృత్వంలోని వైద్య బృందం లలిత అనే మహిళకు అరుదైన క్యాన్సర్‌కు హైపెక్ అనే అత్యాధునిక శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి, చరిత్ర సృష్టించారు. డాక్టర్ ఆజాద్ సాధించిన ఈ విజయం గద్వాల జిల్లాకే గర్వకారణం. ఈ విజయంతో దేశంలో అరుదైన క్యాన్సర్ చికిత్సకు కొత్త అవకాశం ఆవిష్కృతమైంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్