అడ్డదారిలో పెట్రోల్ ట్యాంకర్.. త్రుటిలో తప్పిన ప్రమాదం

50చూసినవారు
అడ్డదారిలో పెట్రోల్ ట్యాంకర్.. త్రుటిలో తప్పిన ప్రమాదం
అడ్డదారిలో వచ్చిన డీజిల్ ట్యాంకర్ డ్రైనేజీ కాలువలో ఇరుక్కుపోయిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. ఆర్టీసీ నిర్వహిస్తున్న పెట్రోల్ పంపులోకి 12 వేల లీటర్లతో ఇందనం తెస్తున్న ట్యాంకర్ డ్రైవర్ కు అడ్రస్ తెలియక ఎస్పీ బాలికల హాస్టల్ రోడ్డు నుంచి పెట్రోల్ పంపు వైపునకు అడ్డదారిలో తిరిగే క్రమంలో టైరు డ్రైనేజీలో ఇరుక్కొపోయింది. క్రేన్ సహాయంతో దాన్ని బయటకు తీయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్