గద్వాల కలెక్టరేట్ లో ఫూలే జయంతి వేడుకలు

78చూసినవారు
గద్వాల కలెక్టరేట్ లో ఫూలే జయంతి వేడుకలు
గద్వాల జిల్లా కేంద్రంలోని ఐడిఓసి ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ సంతోష్, అదనపు కలెక్టర్లు అపూర్వ చౌహాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్