అయిజ: పాఠశాల మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలిస్తున్న రామచంద్రారెడ్డి

70చూసినవారు
అయిజ: పాఠశాల మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలిస్తున్న రామచంద్రారెడ్డి
అయిజ జడ్ పి హెచ్ ఎస్ బాలుర స్కూల్ లో మధ్యాహ్నం భోజనాన్ని రామచంద్రారెడ్డి  శుక్రవారం పరిశీలించారు. 500 మంది విద్యార్థులు ఉన్న సరైన వంట గదులు లేక ఆరు బయటనే వంట వండుతున్నారు అన్నారు. అక్కడ నీటి సౌకర్యం లేక మరుగుదొడ్డిని కూడా ఉపయోగించుకోలేకపోతున్నారు అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు ఏమాత్రం సరిగా లేవు అన్నారు. ఈ కార్యక్రమంలో మండలం బీజేపీ అధ్యక్షులు గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్