జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నాగర్ దొడ్డి గ్రామానికి చెందిన దుబ్బరాజు, చింతల్ తిమ్మప్పలు ఇటుక లేబర్ లను మోసం చేయడం జరిగింది. అచ్చంపేటకు చెందిన అంతటి మల్లేష్ ఇటుక పని చేయించుకొని లేబర్ లకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి బెదిరిస్తున్నట్టు తెలుస్తుంది. మేస్త్రి నాగరదొడ్డి దుబ్బ రాజు, చింతల్ తిమ్మప్పల మీద చర్యలు తీసుకోవాలని, మా డబ్బులు మాకు తిరిగి ఇప్పించాలి అని బాధితులు తమ గోడును మీడియాతో పంచుకున్నారు.