ఆడకూతరు పెండ్లికి అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం

553చూసినవారు
ఆడకూతరు పెండ్లికి అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం
రాజాపూర్ మండలంలోని తిర్మలపూర్ గ్రామ పంచాయతీలోని నర్సంపల్లి తండాకు చెందిన జరుపుల రాజు నాయక్ కూతురు అనిత వివాహానికి 10,000/- రూపాయలు యువసేన సభ్యుల ద్వారా ఆర్థిక సహాయన్ని మంగళవారం బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో శంకర్ నాయక్, రాజా రామ్ నాయక్, రెడ్యానాయక్, రమేష్ నాయక్, శంకర్ నాయక్, రాజు నాయక్, తండావాసులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్