సీఎం సహాయనిధి చెక్కు అందజేత

52చూసినవారు
సీఎం సహాయనిధి చెక్కు అందజేత
జడ్చర్ల నియోజకవర్గం కోడ్గల్ గ్రామానికి చెందిన పి. ప్రతాప్ కు మెరుగైన చికిత్స కోసం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంజూరైన సీఎం సహాయ నిధి రూ. 32, 000/- చెక్కును వైద్య ఖర్చుల నిమిత్తం కొడగల్ మండల కేంద్రంలో శుక్రవారం జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆదేశానుసారం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్