విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ విజయేంద్ర బోయి

57చూసినవారు
విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ విజయేంద్ర బోయి
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలోని మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీని గమనించిన కలెక్టర్ తక్షణమే అరికట్టాలని ఆదేశించారు. అనంతరం వంటగదులను కలెక్టర్ పరిశీలించి పాఠశాల విద్యార్థినిలతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్