పరవళ్లు తొక్కుతున్న దుందుభి నది

886చూసినవారు
పరవళ్లు తొక్కుతున్న దుందుభి నది
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామంలో ఉన్న దుందుభి నది రాత్రి కురిసిన భారీ వర్షానికి పరవళ్లు తొక్కుతుంది. దుందుభి నది పరిసర గ్రామలైన సింగందొడ్డి, దోనూర్, వస్ఫుల్, వల్లభరావ్ పల్లి ప్రజలు నది ప్రవహించడం వల్లా వ్యవసాయానికి సాగునీరు తోడ్పడుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్