జడ్చర్ల: ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

85చూసినవారు
జడ్చర్ల: ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను గూర్చి సీఎం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. మంగళవారం ఎమ్మెల్యే పుట్టిన రోజు ఉండటంతో ముందస్తుగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్