మహబూబ్ నగర్: సీఎంకు పోయే కాలం దగ్గర పడింది... డీకే ఎంపీ అరుణ

66చూసినవారు
సీఎంకు పోయే కాలం దగ్గర పడిందని మహబూబ్ నగర్ ఎంపీ డీకె అరుణ మండిపడ్డారు. సోమవారం రాత్రి నార్సింగి పీస్ నుంచి ఎంపీ విడుదల అనంతరం ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని, ఒక ఫ్యామిలీ పాలన పోయిందనుకుంటే, ఇంకో ఫ్యామిలీ పాలన వచ్చిందన్నారు. ఏడాది కాలంలోనే గ్రామాలలో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. సీఎం నిరంకుశ పాలన విడనాడాలని, లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను విరమించుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్