మహబూబ్ నగర్: పీయూ వీసీ జీఎన్ శ్రీనివాస్ ప్రొఫైల్

59చూసినవారు
మహబూబ్ నగర్: పీయూ వీసీ జీఎన్ శ్రీనివాస్ ప్రొఫైల్
పీయూ వీసీ గా రానున్న జిఎన్ శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి. 1-10వ తరగతి గంభీరావుపేట, ఇంటర్ కామారెడ్డి, బీటెక్- జేఎన్టియూ, ఏఈ-ఓయూ, పిహెచ్డీ పట్టా జేఎన్టియూ నుంచి అందుకున్నారు. జేఎన్టియూలో యూజీసీ మాలవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ కు డైరెక్టర్గా, 77-ఎంటెక్, 28-బీటెక్ ప్రాజెక్టులకు గైడ్గా వ్యవహరించారు. ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ ఆన్ మెస్యూరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రత్యేక లెక్స్ బుక్ రచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్