రోడ్డు ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు

72చూసినవారు
రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయిన ఘటన శుక్రవారం జడ్చర్ల నియోజకవర్గంలో చోటుచేసుకుంది. స్థానిక వివరాల ప్రకారం. మిడ్జిల్ మండలం రాణిపేట గ్రామం వద్ద శుక్రవారం రెండు బైకులు ఒకటి ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఓ వ్యక్తి ఉర్కొండ మండలం జకినాలపల్లికి చెందిన ఆనంద్ గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్