మనిషా వాల్మీకి కొవ్వొత్తులతో నివాళులు

370చూసినవారు
మనిషా వాల్మీకి కొవ్వొత్తులతో నివాళులు
మిడ్జిల్ మండలం, దోనూర్ గ్రామంలో ఈరోజు రాత్రి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, హత్రాస్ గ్రామంలో మనీషా వాల్మీకి అనే దళిత యువతీ పై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన పై అంబెడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు కొవొత్తులతో మనీషా వాల్మీకికి నివాళ్లు అర్పిస్తూ, అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించి ఆ నలుగురికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ, బాధితురాలికి న్యాయం జరగాలని కోరుకుంటు న్నాము. ఈ కార్యక్రమంలో అంబెడ్కర్ యువజనసంఘం అధ్యక్షులు, చెన్నకేశవులు, ప్రధాన కార్యదర్శి, సుధీర్, కోశాధికారి పర్శరాములు, ముఖ్య సలహాదారు చెన్నయ్య సంఘ సభ్యులందరు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్