ఊరుకొండ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ

57చూసినవారు
ఊరుకొండ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ
నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండల పోలీస్ స్టేషన్ శుక్రవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పోలీస్ స్టేషన్ లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి సీ. ఐ నాగార్జున ఊరుకొండ ఎస్సై వీరబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్