బరువు తగ్గాలనుకునే వారు ఇలా చేయండి

72చూసినవారు
బరువు తగ్గాలనుకునే వారు ఇలా చేయండి
బరువు తగ్గాలనుకునేవాళ్లు అనుకున్నదే తడవుగా ఆహార నియమాలు, వ్యాయామాలు మొదలు పెట్టాలి. సాధారణంగా ఉండాల్సిన బరువుకంటే అదనంగా ఎన్ని కిలోలు ఉన్నారు. ఎంత బరువు తగ్గితే సరిపోతుందనేది తెలుసుకోవాలి. వ్యాయామం చేయడానికి ఎంత సమయం తీసుకోవాలి అనే విషయంపై స్పష్టత వచ్చాక నియమాలను పాటించటం మొదలు పెట్టాలి. ఇందుకోసం అవసరమైతే నిపుణుల సలహ తీసుకోవటం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్