కల్వకుర్తి: దుర్గమ్మ దగ్గర ముక్కు పుడక వేలం పాట

50చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం గుండూర్ గ్రామంలో దుర్గమాత దేవి దగ్గర ఆదివారం వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో మంగా నాగయ్య రూ.1,30,000 లకు అమ్మావారి ముక్కుపుడక దక్కించుకున్నారు. గ్రామంలో ఇదే అత్యధిక వేలం పాట కావటం విశేషం అని గ్రామస్తులు తెలిపారు.

సంబంధిత పోస్ట్