కల్వకుర్తి: డిగ్రీ కళాశాల తనిఖీ చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

84చూసినవారు
కల్వకుర్తి: డిగ్రీ కళాశాల తనిఖీ చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను శనివారం ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. అధ్యాపకుల హాజరు పుస్తకాలు, విద్యార్థుల క్లాసు రూములు, వంటశాల, బాత్రూములు, హాస్టళ్ గదులు పరిశీలించారు. తదుపరి వారితో సమీక్ష నిర్వహించి ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా వ్యవహరించ వద్దని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్