నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి ఇటీవల మరణించిన నేపథ్యంలో తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లి గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లి, మర్రి జనార్దన్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, బీఆర్ఎస్ పార్టీ నేతలు.