కాంగ్రెస్ బడ్జెట్ రైతు పక్షపాత బడ్జెట్: ఎమ్మెల్యే వంశీకష్ణ

83చూసినవారు
అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు పక్షపాత బడ్జెట్ అని గురువారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఉప ముఖ్యమంత్రి సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు హామీపత్రం ఈ బడ్జెట్ అని వెల్లడించారు. అంకెలు కాదు, వాస్తవపు లెక్కలు ఈ బడ్జెట్ అని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్