విశ్వశాంతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో శనివారం ఏర్పాటు చేసిన ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని, న్యాయమూర్తి జ్యోత్స్న, గుంటి లోక్ అదాలత్ చైర్మన్ కం జూనియర్ సివిల్ జడ్జి సందర్శించారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు.. వృద్ధుల యోగక్షేమాలను కనుక్కొని వారికి అందుతున్న సౌకర్యాలు న్యాయ సేవలో భాగంగా వారికి ఏమైనా సమస్యలు ఉంటే పారా లీగల్ వాలంటరీ ద్వారా మా దృష్టికి తీసుకురావాలన్నారు.