స్వతంత్ర అభ్యర్థిగా బహుజనబిడ్డ హన్మేష్

64చూసినవారు
స్వతంత్ర అభ్యర్థిగా బహుజనబిడ్డ హన్మేష్
సూరవరం ప్రతాప్ రెడ్డి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన పాలమూరు పార్లమెంటు ఇండిపెండెంట్ అభ్యర్థిగా అనిమేష్ పోటి చేస్తున్నారు. ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇస్తామన్న బీసీలు. ఈ కార్యక్రమంలో పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, కేశవులు, రాఘవేంద్ర, నరేష్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్