సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

288చూసినవారు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
మిడ్జిల్ మండల పరిషత్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మన్నే శ్రీనివాసు రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చర్లకోలా లక్ష్మారెడ్డి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్