జిల్లా వాసి ఎడ్యుకేషన్ విభాగానికి అధిపతిగా ఎంపిక

4862చూసినవారు
జిల్లా వాసి ఎడ్యుకేషన్ విభాగానికి అధిపతిగా ఎంపిక
మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండకు చెందిన ప్రొఫెసర్ ఎల్బి లక్ష్మి కాంత్ రాథోడ్ ఉస్మానియా విశ్వవిద్యాలయ ఢీన్ గా నియామకం అయ్యారు. ఆయన ప్రస్తుతం నిజాం కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు. జిల్లాకు చెందిన ఆయన అంచె లంచెలుగా ఎదిగారని.. ఎడ్యుకేషన్ విభాగానికి అధిపతిగా ఎంపిక కావడం అభినందనీయమని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల క్రీడా అధికారి రామ లక్ష్మణ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్